
ఫరావహర్, జొరాస్ట్రియన్‌ల మతపరమయిన చిహ్నం.జొరాస్ట్రియన్ మతము ఈ మతముము "మజ్దాఇజం" అనికూడా అంటారు. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈమతములో దేవుని పేరు అహూరా మజ్దా.
ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన పర్షియా లో పుట్టింది, కానీ ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయి లో ఎక్కువగా నివసిస్తున్నారు.
వీరి ప్రార్థనా స్థలం లేదా మందిరం "ఫైర్ టెంపుల్" లేదా "అగియారీ" అని అంటారు.
1996 లో ప్రపంచ వ్యాప్తంగా 2,00,000 పార్శీలు వున్నారు.[1][2] 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు.
ప్రముఖ పార్శీలు:--
దాదాభాయ్ నౌరోజీ
జంషెడ్ టాటా
జెఆర్‌డీ టాటా
ఫిరోజ్ షా మెహతా
ఫిరోజ్ గాంధీ
జుబిన్ మెహతా
అర్దెషీర్ ఇరానీ
గాడ్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి